- TRENDING TOPICS
- Ukraine Crisis
- Omicron


తాజాగా ఇజ్రాయెల్, స్విట్జర్లాండ్‌లోనూ కేసులు

F2 vs F3: స్టేజ్‌పై వెంకీ మామ, వరుణ్ తేజ్ సందడే సందడి

ఇక్కడ చేసిందేమీ లేదు కానీ.. దేశాన్ని ఉద్ధరిస్తారట: బండి సంజయ్

రాష్ట్రాలు పన్నులు తగ్గించాలనడాన్ని తప్పుబట్టిన తమిళనాడు

భారత చదరంగం ఆశాకిరణాలుగా ప్రజ్ఞానంద, వైశాలి

వరంగల్ ఓఆర్ఆర్ పచ్చని పొలాల్లో చిచ్చు పెడుతోంది: రేవంత్

పంత్ వివరణ

ఈనాడు.నెట్‌లోని టాప్ వీడియోలు మీకోసం

భారత ప్రభుత్వ నిర్ణయంపై ఆయన ఏమన్నారంటే..

ఇంతకీ వాళ్లెవరంటే...

తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు చోట్ల ప్రమాదాలు

మేడిన్ బ్రిటిష్ ఇండియా..

ఈ వారం మీ రాశిఫలం ఎలా ఉందంటే...
తాజా వార్తలు
వీడియోలు
-
Odisha: పునర్వివాహం చేసుకున్న భార్యాభర్తలు..! -
Oil Tanker: ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. నూనె కోసం ఎగబడ్డ స్థానికులు -
Andhra news: ఎస్సీల పథకాలు పునరుద్ధరించాకే మా గడప తొక్కాలి: విదసం ఐక్యవేదిక -
Haryana: మద్యం మత్తులో ఇద్దరు యువతుల రచ్చ.. ఓ వ్యక్తి మృతి -
TS Police: మహిళలను వేధించే ఆకతాయిలపై రాచకొండ పోలీసుల చర్యలు -
శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ 80వ జన్మదిన వేడుకలను ప్రారంభించిన ప్రధాని మోదీ
ఫొటోలు
-
Fashion : అందమైన భామలు.. అదిరే పోజులు -
News In Pics: చిత్రం చెప్పే సంగతులు -
News In Pics: చిత్రం చెప్పే సంగతులు -
Genx Fashion: జెన్ఎక్స్ మెన్స్ ఫ్యాషన్ వీక్ -
వేడుకగా ‘ఎఫ్3’ ఫన్టాస్టిక్ ఈవెంట్ -
Revanth Reddy: అక్కంపేటలో కాంగ్రెస్ ‘రైతు రచ్చబండ’
ప్రధానాంశాలు
గ్రహం - అనుగ్రహం
జిల్లా వార్తలు
ఇవి చూశారా?
- Weekly Horoscope: గ్రహబలం (మే 22 - 28)
- కవల సోదరుడి అఘాయిత్యం: భర్తనని నమ్మించి.. అన్న భార్యను వంచించి!
- ఎడతెగని ఉత్కంఠ
- Bindu Madhavi: బిగ్‌బాస్ నాన్‌స్టాప్ విజేత.. బిందు మాధవి
- Imran Khan: భారత్‌లో పెట్రో ధరల తగ్గింపుపై స్పందించిన ఇమ్రాన్‌ఖాన్
- NTR: ఎన్టీఆర్ బర్త్‌డే వేడుకలు.. సందేహాలు వ్యక్తం చేస్తోన్న అభిమానులు
- ప్రేమ-పెళ్ళి
- Dhanush: క్షమాపణలు చెప్పకపోతే రూ.10 కోట్లు కట్టాల్సి ఉంటుంది: ధనుష్
- తలపడి తలవంచిన మేరియుపొల్
- Ruling Party: అధికార పార్టీ.. అరాచక పర్వం
ఎక్కువ మంది చదివినవి
(Most Read)వసుంధర
సిరి - మీ ప్రశ్న
సిరి జవాబులు
-
మూడేళ్ల క్రితం ఆన్లైన్లో రూ.50లక్షల విలువైన టర్మ్ పాలసీని తీసుకున్నాను. నా వయసు 43. ఇప్పుడు మరో రూ.50 లక్షల పాలసీ తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నాను. ప్రీమియం వెనక్కి ఇచ్చే పాలసీని ఎంచుకోవచ్చా?
మీరు మదుపు చేయాలనుకుంటున్న మొత్తంలో 20శాతం వరకూ ఈటీఎఫ్‌లకు మళ్లించవచ్చు. మిగతా మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్లలో కొనసాగించండి. ఈక్విటీ ఫండ్లతో పోలిస్తే.. ఈటీఎఫ్‌లలో ఖర్చుల నిష్పత్తి కాస్త తక్కువగా ఉంటుంది. ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితుల్లో ఈటీఎఫ్‌ల పనితీరు బాగానే ఉంది. స్టాక్ మార్కెట్లో మదుపు చేసినప్పుడు నష్టభయం సహజమే. కనీసం అయిదేళ్లపాటు పెట్టుబడిని కొనసాగించినప్పుడు, నష్టభయం తగ్గి, మంచి లాభాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. -
స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్లకు బదులు ఈటీఎఫ్‌లను కొనుగోలు చేయొచ్చా? దీనివల్ల నష్టమేమైనా ఉంటుందా? పెట్టుబడిని ఎంతకాలం కొనసాగించాలి?
బీమా పాలసీ తీసుకునేటప్పుడు మీ వార్షిక ఆదాయాన్ని లెక్కలోకి తీసుకోవాలి. బీమా సంస్థలు పాలసీ ఇచ్చేటప్పుడు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటాయి. వార్షికాదాయానికి 10-15 రెట్ల వరకూ టర్మ్ పాలసీని ఇస్తాయి. మీకు ఇప్పటికే రూ.50లక్షల పాలసీ ఉందంటున్నారు. కాబట్టి, మీకు ఎంత మేరకు అర్హత ఉందో చూసుకోండి. కొత్త పాలసీని తీసుకునేటప్పుడు పాత పాలసీ వివరాలు తెలియజేయండి. మంచి క్లెయిం సెటిల్మెంట్ ఉన్న సంస్థను ఎంపిక చేసుకోండి. ప్రీమియం వెనక్కి వచ్చే పాలసీల్లో సాధారణ టర్మ్ పాలసీలతో పోలిస్తే ప్రీమియం అధికంగా ఉంటుంది. ఇలా వసూలు చేసిన అధిక ప్రీమియాన్ని బీమా సంస్థలు పెట్టుబడి పెట్టి, వ్యవధి తీరిన తర్వాత పాలసీదారులకు ఇస్తాయి. సాధారణ టర్మ్ బీమా, ప్రీమియం వెనక్కి ఇచ్చే టర్మ్ పాలసీల మధ్య ఉన్న ప్రీమియం వ్యత్యాసాన్ని మీరు సొంతంగానూ మదుపు చేసుకోవచ్చు. దీనివల్ల ఇంకా అధిక మొత్తమే చేతికందే అవకాశం ఉంది.