- TRENDING TOPICS
- Ukraine Crisis
- Omicron


గుక్కెడు గంగకు జనం కటకట

అదృశ్యమైన అధికార పార్టీ నేత

ఏఐసీటీఈ సిఫార్సులపై ప్రభుత్వం తర్జనభర్జన

రుసుము చెల్లిస్తేనే క్రీడా శిక్షణ

దావోస్‌లోని డబ్ల్యూఈఎఫ్ వేదికలో పాల్గొన్న సీఎం జగన్
తాజా వార్తలు
వీడియోలు
-
Ukraine Crisis: ఉక్రెయిన్-రష్యా యుద్ధం..ఇంకెన్నాళ్లు? -
Andhra news: సుబ్రహ్మణ్యం మృతిపై సీబీఐ విచారణ జరిపించాలి : హర్షకుమార్ -
Kakinada: ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ ఆచూకీ ఎక్కడ? -
India: యాపిల్ చూపు భారత్ వైపు? -
Bandi sanjay: రాష్ట్రంలో చేసిందేమీ లేదు..దేశాన్ని ఉద్ధరిస్తారా? -
CM Jagan: దావోస్‌లో ఏపీ పెవిలియన్‌ను ప్రారంభించిన సీఎం జగన్
ఫొటోలు
-
Hyderabad : సండే.. ముద్దుగుమ్మల సందడి -
Fashion : అందమైన భామలు.. అదిరే పోజులు -
News In Pics: చిత్రం చెప్పే సంగతులు -
News In Pics: చిత్రం చెప్పే సంగతులు -
Genx Fashion: జెన్ఎక్స్ మెన్స్ ఫ్యాషన్ వీక్ -
వేడుకగా ‘ఎఫ్3’ ఫన్టాస్టిక్ ఈవెంట్
ప్రధానాంశాలు
గ్రహం - అనుగ్రహం
జిల్లా వార్తలు
ఇవి చూశారా?
- Bill Gates: బిల్‌గేట్స్ ఏ మొబైల్ వాడుతారో తెలుసా..?
- Ravi Shastri: దిల్లీ జట్టు ఆటగాళ్లకు ఆమాత్రం తెలియదా: రవిశాస్త్రి మండిపాటు
- ఆ ముగ్గురికీ అనంతబాబు బినామీ.. ఏ స్థాయిలో సపోర్ట్ లేకపోతే చంపేస్తారు?: హర్షకుమార్
- sekhar movie: ‘శేఖర్’ మూవీ ప్రదర్శనలు నిలిపివేత.. రాజశేఖర్ ఏమన్నారంటే!
- Akshay Kumar: సౌత్, నార్త్ కాదు మనది ఒకే ఇండస్ట్రీ: అక్షయ్ కుమార్
- Australia: ఆస్ట్రేలియా ఎన్నికలు.. లోదుస్తుల్లో వెళ్లి ఓటేసిన వందల మంది!
- Tollywood: ఇండియన్ సినిమాపై ప్రశాంత్‌నీల్ మల్టీవర్స్ క్రియేట్ చేస్తున్నారా?
- BCCI : టెస్టుల్లోకి మళ్లీ ఛెతేశ్వర్.. టీ20ల్లోకి వచ్చేసిన ఉమ్రాన్ మాలిక్
- NTR: ఎన్టీఆర్ బర్త్‌డే వేడుకలు.. సందేహాలు వ్యక్తం చేస్తోన్న అభిమానులు
- Excise Duty: ఇంధన ధరలు తగ్గింపు.. ఆ భారమంతా కేంద్ర ప్రభుత్వానిదే
ఎక్కువ మంది చదివినవి
(Most Read)వసుంధర
సిరి - మీ ప్రశ్న
సిరి జవాబులు
-
పన్ను ఆదా కోసం జాతీయ పింఛను పథకం (ఎన్పీఎస్)లో మదుపు చేద్దామని అనుకుంటున్నాను. ఇందులో ఏడాదికి రూ.లక్ష వరకూ మదుపు చేసుకోవచ్చా?ఏం చేస్తే బాగుంటుంది?
జాతీయ పింఛను పథకం (ఎన్పీఎస్) మంచి పథకమే. రుసుములూ చాలా తక్కువగానే ఉంటాయి. సెక్షన్ 80సీ కిందా దీనిద్వారా పన్ను ఆదా అవుతుంది. ఒకవేళ సెక్షన్ 80సీలో ఇప్పటికే రూ.1,50,000 పూర్తయితే.. సెక్షన్ 80సీసీడీ కింద రూ.50వేల వరకూ ఎన్పీఎస్ ద్వారా పన్ను మినహాయింపు లభిస్తుంది. -
మా పాప పేరుమీద సుకన్య సమృద్ధి యోజనలో నెలకు రూ.2వేలు జమ చేస్తున్నాను. మరో రూ.2 వేలను పీపీఎఫ్‌లో జమ చేద్దామని అనుకుంటున్నాను. నష్టభయం లేకుండా ఉండాలనేది నా ఆలోచన. దీనికోసం నేను ఎలాంటి పథకాలను ఎంచుకోవచ్చు?
సుకన్య సమృద్ధి యోజన ఎలాంటి నష్టభయం లేని పథకం. రాబడిపైనా పన్ను ఉండదు. ప్రస్తుతం ఇందులో 7.6శాతం వడ్డీ లభిస్తోంది. ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్) సైతం పూర్తిగా సురక్షితం. రాబడిపైనా పన్ను ఉండదు. వడ్డీ 7.1శాతం వస్తోంది. మీరు ఇప్పటికే సురక్షితమైన పథకం సుకన్య సమృద్ధిలో మదుపు చేస్తున్నారు కాబట్టి, కొత్తగా మదుపు చేయాలనుకుంటున్న రూ.2వేలను డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయండి. ఇందులో కాస్త నష్టభయం ఉన్నప్పటికీ.. దీర్ఘకాలంలో మంచి రాబడికి అవకాశం ఉంది. ఇలా నెలకు రూ.4వేల పెట్టుబడిని కనీసం 15 ఏళ్లపాటు మదుపు చేస్తే.. సగటు రాబడి 10.5శాతం చొప్పున రూ.15,86,881 అయ్యేందుకు వీలుంది.