close

తాజా వార్తలు

Updated : 13/08/2020 16:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మోటోరోలా నుంచి 5జీ ఫోల్డబుల్‌ ఫోన్‌


 

ఇంటర్నెట్‌ డెస్క్‌ : ప్రముఖ మొబైల్‌ ఫోన్ల తయారీ సంస్థ మోటోరోలా నుంచి ‘మోటో రేజర్‌ 5జీ’ పోల్డబుల్‌ ఫోన్‌ విడుదల కానుంది. ఇది తమ కంపెనీ నుంచి రానున్న తొలి ఫోల్డబుల్‌ ఫోన్‌ అని సంస్థ తెలిపింది. కాగా,  మడత పెట్టుకునే వెసులుబాటు ఉన్న ఈ ఫోన్‌లో సరికొత్త ఫీచర్లు ఇలా ఉన్నాయి.
ఈ ఫోన్‌ ప్రత్యేకతలు :
* 48 మెగా ఫిక్సల్‌ ఐసోసెల్‌ బ్రైట్‌ జీఎం1 కెమెరా
* 20 మెగా ఫిక్సల్‌  సెల్ఫీ షూటర్‌ 
* 6.2 అంగుళాల డిస్‌ప్లే 
* 8 జీబీ ర్యామ్‌, 
* 256 జీబీ ఇంటర్నల్‌ మెమోరీ సామర్థ్యం
* 2845 ఎంఏహెచ్‌ బ్యాటరీ
* 765 క్వాల్‌కామ్‌‌ స్నాప్‌డ్రాగన్‌  ప్రొసెసర్లతో పనిచేసే ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 10 సిస్టమ్‌ను సపోర్ట్‌ చేస్తుంది. అయితే, గతంలో కంపెనీ విడుదల చేసిన మోటో రేజర్‌ డ్యూయెల్‌ డిస్‌ప్లే  ఫోన్‌ మాదిరిగానే, తాజా మోటో రేజర్‌ 5జీ ఫోన్‌ ఉంటుందని సంస్థ తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 9న జరగనున్న ఈ వర్చువల్‌ ఈవెంట్‌ కోసం మోటోరోలా ఏర్పాట్లు చేస్తోంది.

 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.