close

తాజా వార్తలు

Published : 20/10/2020 00:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భారీ డిస్కౌంట్‌తో మీ ఫేవరెట్‌ రెడ్‌మి స్మార్ట్‌ఫోన్లు (ప్రకటన)

యావత్తు దేశం పండుగ సీజన్‌ను ఆనందంగా గడిపేందుకు సన్నద్ధమవుతోంది. అందరి సంతోషంలో భాగమయ్యేందుకు దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన, నంబర్‌ 1 స్మార్ట్‌ ఫోన్‌ బ్రాండ్ రెడ్‌మి సైతం సిద్ధమైంది. దీపావళి కానుకగా కంపెనీ ఉత్పత్తులపై అందరినీ ఆకట్టుకునేలా భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. అక్టోబర్‌ 16న ప్రారంభమైన ఈ సేల్‌ ఈ నెల 21 వరకు కొనసాగనుంది.

దేశంలోనే అతిపెద్ద పండుగ నేపథ్యంలో వినియోగదారులకు రెడ్‌మి అత్యద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. అత్యంత ప్రజాదరణ పొందిన రెడ్‌మి నోట్‌-9, రెడ్‌మి 9 సిరీస్‌, ‘దేశ్‌ కా స్మార్ట్‌ఫోన్‌’గా ప్రసిద్ధిగాంచిన రెడ్‌మి-9ఏ ఫోన్లను ఆడియో ఉత్పత్తులు, ఇతర యాక్సెసరీస్‌తో కలిపి మునుపెన్నడూ లేనంత తక్కువ ధరకు అందిస్తోంది. అంతే కాదు.. భారీ డిస్కౌంట్లూ అందుబాటులో ఉన్నాయి. పైగా యాక్సిస్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా క్రెడిట్‌ కార్డ్స్‌తో రూ.1000 వరకు తక్షణ రాయితీ పొందవచ్చు.

రూ.18,999 ధరతో మార్కెట్లోకి వచ్చిన ‘రెడ్‌మి నోట్‌ 9 ప్రో మ్యాక్స్‌‌’ కేవలం రూ.15,999లకే అందిస్తోంది. ప్రో కెమెరాలతో గరిష్ఠ పెర్‌ఫార్మెన్స్‌ను ఇవ్వడం ఈ ఫోన్‌ సొంతం. ఇక పెర్‌ఫార్మెన్స్‌ పవర్‌ హౌస్‌గా పేరుగాంచిన రెడ్‌మి నోట్‌ 9 ప్రో కేవలం రూ.12,999లకే అందుబాటులో ఉంది. ఇది మార్కెట్లోకి రూ.16,999లతో విడుదలయింది. ఈ రెండు మోడళ్లపై 6 నుంచి 12 నెలల కాలపరిమితితో కూడిన నో కాస్ట్‌ ఈఎంఐ కూడా అందుబాటులో ఉంది. తిరుగులేని ఛాంపియన్‌ రెడ్‌మి నోట్‌ 9ను కూడా అత్యంత కనిష్ఠ ధరకు అందిస్తున్నారు. రూ.14,999లతో విడుదల అయిన ఈ ఫోన్‌ దీపావళి కానుకగా.. కేవలం రూ.10,999లకే చేతికందనుంది.

తక్కువ ధరలో అద్భుతమైన తెర, గొప్ప అనుభూతిని కలిగించే కెమెరాలతో వస్తోన్న రెడ్‌మి 9 సిరీస్‌ ఫోన్లపై తొలిసారి పరిమిత కాల డిస్కౌంట్లను అందించేందుకు సిద్ధమైంది. ఉదాహరణకు రూ.13,999 ధర పలికే రెడ్‌మి 9 ప్రైమ్‌(4జీబీ+128జీబీ)ను ఈ పండుగ సీజన్లో రూ.10,999లకే మీ సొంతం చేసుకోవచ్చు. ఇక రెడ్‌మి -9ఐ ఫోన్లు రూ.8,999 నుంచే అందుబాటులో ఉన్నాయి. దేశంలో లక్షలాది మందికి అందుబాటులో ధరలో ఉన్న రెడ్‌మి 9ఏ ఇప్పుడు మరింత చౌకగా లభిస్తోంది. రూ.8,499గా ఉన్న ఈ ఫోన్‌ కేవలం ఈ దీపావళి పర్వదినం సందర్భంగా రూ.6,499లకే అందిస్తోంది.

ఫోన్లతో పాటు లైఫ్‌స్టైల్‌, వేరబుల్‌ ఉత్పత్తులపైనా రెడ్‌మి భారీ ఆఫర్లు ప్రకటించింది. రెడ్‌మి సోనిక్‌బాస్‌ వైర్‌లెస్‌ ఇయర్‌ఫోన్స్‌ ధరను దాదాపు 66.66శాతం తగ్గించింది. అందుబాటు ధరలో వైర్‌లెస్‌ యాక్సెసరీస్‌ను సైతం ఈ దీపావళి సందర్భంగా మీ సొంతం చేసుకోవచ్చు. రెడ్‌మి ఇయర్‌బడ్స్‌ 2సీని కేవలం రూ.1,299, 2ఎస్‌ని కేవలం రూ.1,499లకే అందిస్తోంది.

ఇలాంటి భారీ రాయితీలతో పాటు కేవలం ఒక్క రూపాయి ఫ్లాష్‌ సేల్‌లో పాల్గొని రెడ్‌మి 9ప్రో, టీవీ సహా మరిన్ని ఎంఐ ఉత్పత్తుత్ని గెలుచుకోవడం లేదా పిక్‌ అండ్‌ చూస్‌ బండిల్‌ ఆఫర్‌తో ఆదా చేసుకునే అవకాశం మీ సొంతం. మీతో పాటు మీ స్నేహితులు, బంధువులు, ఆత్మీయుల ఇళ్లల్లోనూ దీపావళి వెలుగులు నింపేందుకు ఎంఐ గిఫ్ట్‌ కార్డ్‌లను సైతం అందిస్తోంది.

ఇంకెందుకు ఆలస్యం. ఎంఐ స్టోర్‌లోకి వెళ్లి వెంటనే మీ గ్యాడ్జెట్‌ని బుక్‌ చేసుకోండి. తక్కువ ధర, ఆఫర్లతో అద్భుతమైన ప్రోడక్ట్‌ని సొంతం చేసుకొని ఈ దీపావళికి మీ జీవన ప్రయాణంలో మరింత వెలుగును నింపుకోండి.

మరిన్ని ఆకర్షణీయమైన ఆఫర్లు, డిస్కౌంట్ల కోసం ‘దివాలి మిత్‌మి’పై క్లిక్‌ చేయండి


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.