close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 03/06/2020 01:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తెలుగులో ఇండియాఫస్ట్‌ వెబ్‌సైట్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లోని పాలసీదారులకు మరింత దగ్గరయ్యేందుకు వీలుగా తమ వెబ్‌సైటును తెలుగులో అందిస్తున్నామని ఇండియా ఫస్ట్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ తెలిపింది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, వార్‌బర్గ్‌ పింకస్‌ ఉమ్మడి సంస్థ అయిన ఈ బీమా కంపెనీకి తెలుగు రాష్ట్రాల్లో మంచి మార్కెట్‌ ఉంది. కొవిడ్‌-19 నేపథ్యంలో పాలసీదారులు ఆన్‌లైన్‌లో సమాచారాన్ని తెలుసుకుంటున్నారని, వారికి మరింత అందుబాటులో ఉండేందుకు స్థానిక భాషల్లో వెబ్‌సైటును తీర్చిదిద్దామని సంస్థ ముఖ్య మార్కెటింగ్‌ అధికారి సోనియా నోటాని తెలిపారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.