close

తాజా వార్తలు

Published : 14/08/2020 02:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చైనా టోనర్ల దిగుమతిపై సుంకం

దిల్లీ: చైనా, మలేషియా, చైనీస్‌ తైపీల నుంచి దిగుమతి అయ్యే బ్లాక్‌ టోనర్‌(పౌడరు రూపంలో)పై భారత్‌ తాత్కాలికంగా దిగుమతి నిరోధక సుంకం విధించింది. ప్రింటర్లు, ఫొటోకాపియర్లలో వాడే ఈ బ్లాక్‌ టోనర్‌పై ఆరు నెలల పాటు ఈ సుంకం వర్తిస్తుంది. దేశీయ సంస్థలను కాపాడేందు కోసం వాణిజ్య శాఖకు చెందిన డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ట్రేడ్‌ రెమిడీస్‌(డీజీటీఆర్‌) ఆ మేరకు జూన్‌లో సిఫారసు చేసింది. తాజాగా అందుకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.