close

తాజా వార్తలు

Published : 30/09/2020 01:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సానుకూలతలు కనిపిస్తున్నాయ్‌

హెచ్‌సీఎల్‌ టెక్‌ ఛైర్‌పర్సన్‌ రోష్ని నాడార్‌

దిల్లీ: కరోనా కష్టాల నుంచి బయటపడి కంపెనీ ‘సానుకూలతల’ వైపు పయనిస్తోందని హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ఛైర్‌పర్సన్‌ రోష్ని నాడార్‌ మల్హోత్రా పేర్కొన్నారు. కంపెనీ 28వ వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎమ్‌)లో ఆమె మాట్లాడుతూ ‘మౌలికం, సైబర్‌భద్రత సేవలు, ఇ-కామర్స్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌ తదితర పలు విభాగాల్లో కంపెనీ వృద్ధి నమోదుచేస్తోంది. కరోనా నుంచి బయటపడి వినియోగదారు గిరాకీ స్థిరంగా ఉంటోంది. తగ్గిన ఆదాయాలు కూడా పుంజుకుంటాయన్న విశ్వాసం ఉంద’ని తెలిపారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.