close

తాజా వార్తలు

Published : 30/09/2020 01:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఇండియన్‌ బ్యాంకులో కాగిత రహిత పనికి సన్నాహాలు

చెన్నై: కాగితరహిత పనివాతావరణాన్ని ఏర్పాటు చేసే ఉద్దేశంతో ఐబీ-ఇనోట్‌ సదుపాయాన్ని ప్రభుత్వ రంగ బ్యాంకు ఇండియన్‌ బ్యాంక్‌ తీసుకొచ్చింది. కాగితం, ప్రింటింగ్‌, ఇతర పాలనపర వ్యయాలు ఈ సదుపాయం ద్వారా తగ్గుతాయని బ్యాంకు భావిస్తోంది. పలు డిజిటల్‌ బ్యాంకింగ్‌ సదుపాయాలను నిర్వహించేందుకు సరికొత్త మౌలిక సదుపాయాలు, బలమైన సాంకేతిక దన్ను ఉన్నట్లు బ్యాంకు సీఎండీ పద్మజ చుండూరు పేర్కొన్నారు. ఉద్యోగుల కోసం ‘ఇండ్‌ గురు’ అనే ఇ-లెర్నింగ్‌ ప్లాట్‌ఫాంను సైతం బ్యాంక్‌ ఆవిష్కరించింది. మైక్రోసాఫ్ట్‌ ఆఫీసుకు చెందిన షేర్‌పాయింట్‌ను కస్టమైజ్‌ చేసి బ్యాంకుకు అందించినట్లు మైక్రోసాఫ్ట్‌ ఇండియా ఎండీ శశి శ్రీధరన్‌ పేర్కొన్నారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.