అమెరికన్‌ వీడియోలో ఇండియన్‌ సినిమా స్టంట్స్‌ - american song on indian films using deep fake technology
close
Updated : 26/08/2020 20:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమెరికన్‌ వీడియోలో ఇండియన్‌ సినిమా స్టంట్స్‌

ఇంటర్నెట్ డెస్క్‌: పాటలను, సన్నివేశాలను కట్‌ చేసి దానికి అనుగుణంగా డైలాగ్స్‌ పెట్టేసి ఎడిట్‌ చేసిన వీడియోలు కొన్ని సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంటాయి. ప్రస్తుత పరిస్థితులకు నప్పేలా వచ్చే వీడియోలను వీక్షకులు ఆదరిస్తారు. అలాగే ఇప్పుడు భారతీయ సినిమాల్లోని స్టంట్స్‌ను మిక్స్‌ చేస్తూ ‘బ్లాక్ అండ్‌ పీస్‌’ ఓ మ్యూజికల్‌ వీడియోను రూపొందించింది. ఈ వీడియోను రూపొందించడానికి ‘డీప్‌ ఫేక్‌ టెక్నాలజీ’ని ఉపయోగించారు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన రజనీకాంత్‌ ‘రోబో’, రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కిన సునీల్‌ ‘మర్యాద రామన్న’, రోహిత్‌ శెట్టి - అజయ్‌ దేవగణ్‌ ‘సింగం’ సినిమాల్లోని యాక్షన్‌ సన్నివేశాలను అద్భుతంగా ఎడిట్‌ చేశారు. తమపై భారతీయ సంస్కృతి, సంగీతం ప్రేరణ ఎంతో ఉందని ‘బ్లాక్‌ ఐడ్‌ పీస్‌’ యూట్యూబ్‌ పేజిలో సాంగ్‌ను ఎడిట్ చేసిన వారు పేర్కొన్నారు. ‘యాక్షన్‌’ పేరుతో విడుదలైన ఈ మ్యూజికల్ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని