సామ్‌, నయన్‌.. ఫిదా చేస్తోన్న మేకప్‌ ఆర్టిస్ట్‌ - chennai based makeup artist recreats the looks of heroines from some famous movies
close
Published : 21/04/2021 15:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సామ్‌, నయన్‌.. ఫిదా చేస్తోన్న మేకప్‌ ఆర్టిస్ట్‌

ఫొటోలు వైరల్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: తమ అభిమాన నటీనటులు నటించిన చిత్రాల్లోని కొన్ని ఫేమస్‌ లుక్స్‌ని రీక్రియేట్‌ చేసి అందర్నీ ఆకర్షించాలని కొంతమంది సినీ ప్రియులు అనుకుంటారు. అలాంటి అభిమానుల్ని ఇప్పటికే మనం ఎన్నో సందర్భాల్లో చూశాం. కాగా, తాజాగా చెన్నైకి చెందిన జుడిత్‌ అనే మేకప్‌ ఆర్టిస్ట్‌.. తనకు నచ్చిన హీరోయిన్ల‌ ఫేమస్‌ లుక్స్‌ని రీక్రియేట్‌ చేసింది. అలా ఇప్పటివరకూ ఆమె సమంత, నయనతార, రష్మిక, అమలాపాల్‌, నజ్రియాలకు సంబంధించిన లుక్స్‌ని రీక్రియేట్‌ చేసి.. ఆ ఫొటోలు, వీడియోలను నెట్టింట్లో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఆ ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. ఇంతకీ ఆమె రీక్రియేట్‌ చేసిన లుక్స్‌పై మీరూ ఓ లుక్కేయండి..!Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని