నడికుడి రైలంటి.. అదిరింది ‘బొమ్మ’సాంగూ! - here nadikudirailanti lyrical video from bommablockbuster movie nandu vivek athreya reshmi
close
Published : 24/01/2021 16:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నడికుడి రైలంటి.. అదిరింది ‘బొమ్మ’సాంగూ!

హైదరాబాద్‌: నందు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘బొమ్మ బ్లాక్‌బస్టర్‌’. తాజాగా ఇందులోని ‘నడికుడి రైలంటి’సాంగ్‌ లిరికల్‌ వీడియోను నటుడు సుధీర్‌బాబు విడుదల చేశారు. వయకామ్‌ విజయలక్ష్మీ ఆలపించిన ఈ పాట మంచి హుషారుగా సాగుతోంది. యువ దర్శకుడు వివేక్‌ ఆత్రేయ లిరిక్స్‌ అందించగా ప్రశాంత్‌ విహారీ బాణీలు కట్టారు. పూరీ జగన్నాథ్‌ను ఆదర్శంగా తీసుకుని సినిమా డైరెక్టర్‌ అవ్వాలనే కుర్రాడి నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. రష్మి హీరోయిన్‌గా నటిస్తోంది. రాజ్‌విరాట్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని విజయీభవ పతాకంపై నిర్మిస్తున్నారు. మరి ఆ హుషారైన గీతాన్ని మీరు చూసేయండీ!

ఇవీ చదవండి!

అంతరాలు చెరిపేసే సర్‌

సినిమా కోసం అధికార దుర్వినియోగం చేయలేదు..Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని