అలా వీరశంకర్‌ను కలిసిన కల్యాణి - how i met veera shaker kalyani
close
Published : 24/04/2021 20:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అలా వీరశంకర్‌ను కలిసిన కల్యాణి

ఇంటర్నెట్‌డెస్క్‌: రవితేజ కథానాయకుడిగా గోపీ చంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘క్రాక్’‌. శ్రుతిహాసన్‌ కథానాయిక. ఈ ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఘన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ‘ఆహా’లో సందడి చేస్తోంది. తాజాగా సినిమాలో వీర శంకర్(రవితేజ)ను కల్యాణి(శ్రుతిహాసన్‌) మొదటిసారి కలిసిన సన్నివేశాన్ని ఆహా విడుదల చేసింది. ఆద్యంతం నవ్వులు పంచే ఆ ఫన్నీ సీన్‌ మీరూ చూసేయండి.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని