అమెజాన్‌లో ‘తుఫాన్‌’   - its official farhan akhtar toofaan premieres on amazon
close
Published : 10/03/2021 15:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమెజాన్‌లో ‘తుఫాన్‌’ 

ముంబయి: బాలీవుడ్‌ నటుడు ఫర్హాన్‌ అక్తర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘తుఫాన్‌’. రాకేశ్‌ ఓం ప్రకాశ్‌ మిహ్రా దర్శకుడు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు వేసవి కానుకగా మే 21 ‘తుఫాన్’ చిత్రాన్ని అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సరికొత్త పోస్టర్లను ‘తుఫాన్‌’ టీమ్‌ షేర్‌ చేసింది. మరోవైపు ‘భాగ్ మిల్ఖా భాగ్‌’ తర్వాత ఫర్హాన్‌ అక్తర్‌- రాకేష్‌ ఓం ప్రకాశ్‌ మిహ్రా కాంబినేషన్‌లో రానున్న సినిమా ‘తుఫాన్‌’ కానుండడంతో సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మృణాల్‌ ఠాకూర్‌‌, పరేష్‌ రావల్‌, ఇషా తల్వార్‌ కీలకపాత్రలు పోషించారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని