Siddharth: ‘ఆహా’లో ఒరేయ్‌ బామ్మర్ది’.. ట్రైలర్‌ చూశారా? - orey bammardi on aha premieres october 1
close
Published : 28/09/2021 12:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Siddharth: ‘ఆహా’లో ఒరేయ్‌ బామ్మర్ది’.. ట్రైలర్‌ చూశారా?

హైదరాబాద్‌: సిద్ధార్థ్‌, జీవీ ప్రకాశ్‌కుమార్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఒరేయ్ బామ్మర్ది’. శశి దర్శకుడు. ఆగస్టులో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పర్వాలేదనిపించింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా సందడి చేయబోతోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఆహా’ వేదికగా అక్టోబరు 1వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్‌ను ఆహా అభిమానులతో పంచుకుంది.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని