posani krishna murali: ప్రముఖ నటుడు పోసానికి కరోనా - posani krishna murali tested corona positive
close
Published : 30/07/2021 01:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

posani krishna murali: ప్రముఖ నటుడు పోసానికి కరోనా

హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు పోసాని కృష్ణమురళి కరోనా బారిన పడ్డారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు పోసాని తెలిపారు. ప్రస్తుతం పోసాని గచ్చిబౌళి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కరోనా రావడం వల్ల తాను నటిస్తున్న 2 చిత్రాల షూటింగ్‌లు వాయిదా పడ్డట్లు ఆయన తెలిపారు. తన వల్ల అసౌకర్యానికి గురైన దర్శక నిర్మాతలు, హీరోలు క్షమించాలని పోసాని పేర్కొన్నారు. మీ అందరి ఆశీస్సులతో కోలుకొని త్వరలోనే షూటింగ్‌లో పాల్గొంటానని తెలిపారు. 


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని