రామ్‌కి జోడీగా మరో భామ! - priya arul mohan pair with ram in lingusamy movie
close
Published : 22/03/2021 14:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రామ్‌కి జోడీగా మరో భామ!

హైదరాబాద్‌: లింగుస్వామి దర్శకత్వంలో రామ్‌ కథానాయకుడిగా ఓ చిత్రం  తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇందులో కథానాయికగా కృతిశెట్టి ఎంపికైంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రంలో మరో కథానాయికకి చోటుంది.

ఆ పాత్ర కోసం ప్రియాంక మోహన్‌ని సంప్రదించినట్టు సమాచారం. ‘గ్యాంగ్‌లీడర్‌’, ‘శ్రీకారం’ చిత్రాలతో సందడి చేసింది ప్రియాంక. ఈమెకి తెలుగు, తమిళ భాషల్లో మంచి గుర్తింపు ఉంది. అందుకే ఆమెని ఎంపిక చేసే ప్రయత్నాల్లో చిత్రబృందం ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని