ఇంటర్నెట్‌డెస్క్: స్టార్ హీరో అల్లు అర్జున్ వరుస చిత్రాలతో జోరుమీదున్నారు. ప్రస్తుతం ఆయన సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది పూర్తయిన వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కే చిత్రంలో నటిస్తారు. ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్‌ను ఇప్పటికే విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా, తాజాగా మరో వార్త ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతోంది.
ఈ చిత్రంలో కథానాయికగా బాలీవుడ్ నటి సయీ మంజ్రేకర్ ఎంపికైనట్లు సమాచారం. బాలీవుడ్లో ‘దబాంగ్3’లో సల్మాన్ సరసన ఆమె ఆడిపాడింది. తెలుగులో అడవి శేష్ ‘మేజర్’లో కనిపించనుంది. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. దీనిపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. బన్ని ‘పుష్ప’ షూట్, కొరటాల ‘ఆచార్య’ సినిమా పూర్తవగానే వీరి కాంబినేషన్లో #AA21 పట్టాలెక్కనుంది.
ఇవీ చదవండి
కేజీయఫ్-2 రోరింగ్.. ఆర్జీవీ పంచ్
అవసరాల కోసం ఆ డబ్బు వాడేసిన రవితేజ
మరిన్ని
కొత్త సినిమాలు
-
సందీప్ ఆట సుమ మాట
- కీర్తి.. కొత్త ప్రయాణం
-
‘ప్రాణం పోయినా వదిలిపెట్టను’ అంటోన్న యశ్
-
థియేటర్లు దద్దరిల్లేలా నవ్వటం ఖాయం..!
-
దొంగల ‘హౌస్ అరెస్ట్’
గుసగుసలు
- మోహన్‌బాబు సరసన మీనా!
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిన రష్మిక..?
- ‘ఆర్సీ 15’.. సంగీత దర్శకుడు అతనేనా?
- మూడో చిత్రం ఖరారైందా?
- పవన్-మహేశ్ పోటీ పడనున్నారా?
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఆ కల ‘శివ’తోనే తీరిపోయింది!
-
రొటీన్ పాత్రలు చేసి బోర్ కొట్టింది: లావణ్య
-
‘చెక్’ ఒక ట్రెండ్‌సెట్టర్ అవుతుంది
- నా సినీ భవిష్యత్తును తేల్చే చిత్రమిది!
- డైరెక్టర్ నన్ను నమ్మితే చాలు: నందితాశ్వేత
కొత్త పాట గురూ
-
స్ఫూర్తినిస్తోన్న ‘శ్రీకారం’ టైటిల్ గీతం
-
మాస్ స్టెప్లతో అదరగొట్టిన అనసూయ
-
నిశినలా విసురుతూ..శశినువ్వై మెరవగా
-
‘బతుకే బస్టాండ్..’ అంటూ నితిన్ చిందులు!
-
‘పద్మవ్యూహం లోనికి..’ సుశాంత్!