హైదరాబాద్: యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో ‘కేజీయఫ్’ ఫేమ్ ప్రశాంత్‌నీల్ డైరెక్షన్లో తెరకెక్కనున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘సలార్’. సంక్రాంతి వేడుకల్లో భాగంగా శుక్రవారం ఉదయం ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కన్నడ నటుడు యశ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. పూజా కార్యక్రమం అనంతరం ప్రభాస్-యశ్ ఫొటోలకు పోజులిచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
పాన్ ఇండియన్ చిత్రంగా తెరకెక్కనున్న ‘సలార్’లో ప్రభాస్ విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. ‘సలార్’ అంటే సమర్థవంతమైన నాయకుడు.. రాజుకి కుడి భుజంగా ఉంటూ ప్రజల సంరక్షణ కోసం పాటుపడే వ్యక్తి అని ప్రశాంత్‌నీల్ ఓ సందర్భంలో వెల్లడించిన విషయం విధితమే. మరోవైపు ప్రభాస్ ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రశాంత్‌నీల్ సైతం ‘కేజీయఫ్-2’ విడుదలకు సన్నద్ధమవుతున్నారు.
ఫొటోగ్యాలరీ కోసం క్లిక్ చేయండి
ఇదీ చదవండి
సాబ్ రీఎంట్రీ.. రెస్పాన్స్ మామూలుగా లేదుగా
మరిన్ని
కొత్త సినిమాలు
-
సందీప్ ఆట సుమ మాట
- కీర్తి.. కొత్త ప్రయాణం
-
‘ప్రాణం పోయినా వదిలిపెట్టను’ అంటోన్న యశ్
-
థియేటర్లు దద్దరిల్లేలా నవ్వటం ఖాయం..!
-
దొంగల ‘హౌస్ అరెస్ట్’
గుసగుసలు
- మోహన్‌బాబు సరసన మీనా!
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిన రష్మిక..?
- ‘ఆర్సీ 15’.. సంగీత దర్శకుడు అతనేనా?
- మూడో చిత్రం ఖరారైందా?
- పవన్-మహేశ్ పోటీ పడనున్నారా?
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఆ కల ‘శివ’తోనే తీరిపోయింది!
-
రొటీన్ పాత్రలు చేసి బోర్ కొట్టింది: లావణ్య
-
‘చెక్’ ఒక ట్రెండ్‌సెట్టర్ అవుతుంది
- నా సినీ భవిష్యత్తును తేల్చే చిత్రమిది!
- డైరెక్టర్ నన్ను నమ్మితే చాలు: నందితాశ్వేత
కొత్త పాట గురూ
-
స్ఫూర్తినిస్తోన్న ‘శ్రీకారం’ టైటిల్ గీతం
-
మాస్ స్టెప్లతో అదరగొట్టిన అనసూయ
-
నిశినలా విసురుతూ..శశినువ్వై మెరవగా
-
‘బతుకే బస్టాండ్..’ అంటూ నితిన్ చిందులు!
-
‘పద్మవ్యూహం లోనికి..’ సుశాంత్!