Social Look: రిక్షా తొక్కిన సోనూ‌.. భూమిక ఖుషీ.. అపర్ణ గానం.. - social look of cinema celebrities sonu sood
close
Published : 25/07/2021 01:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Social Look: రిక్షా తొక్కిన సోనూ‌.. భూమిక ఖుషీ.. అపర్ణ గానం..

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: సోనూసూద్‌ ‘ది మిల్క్‌మ్యాన్‌’ అయ్యాడు. గేదెలకు పశుగ్రాసం తీసుకెళుతున్న రైతును ఆపి స్వయంగా సోనూ రిక్షా నడిపాడు.

* ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్ల సంఖ్య 1 మిలియన్‌కు చేరిన సందర్భంగా నటి భూమిక  తన సంతోషాన్ని పంచుకుంది. 

* షారుఖ్‌ఖాన్‌ తనయ సుహానాఖాన్‌ కోక్‌టిన్‌ పట్టుకొని ఫొటోలకు పోజులిచ్చింది.

* ‘పన్నెండేళ్ల క్రితం.. నేను ఏం కాబోతున్నానో తెలియని సమయంలో’ అంటూ నటి శ్రుతిహాసన్‌ ఒక పాత ఫొటో పంచుకుంది.

* ‘ఆకాశం నీ హద్దురా’ హీరోయిన్‌ అపర్ణ బాలమురళి గుర్తుందిగా.. ఆమె నటి మాత్రమేకాదండోయ్‌.. అద్భుతంగా పాడగలదు. ఓ వీడియో పోస్టు చేసిందామె.

* 2020 లాక్‌డౌన్‌లో నేను ‘లడ్డూ’గా ఉన్నప్పుడు తీసిన చిత్రాలు అంటూ బొద్దుగుమ్మ నమిత ఫొటోలు పంచుకుంది.


























మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని