ప్రభాస్‌తో ఫరియా.. పాయల్‌ తెలుగు.. శ్రీముఖి సెల్ఫీ - social look
close
Published : 05/03/2021 01:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రభాస్‌తో ఫరియా.. పాయల్‌ తెలుగు.. శ్రీముఖి సెల్ఫీ

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్:  ప్రభాస్‌తో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు ‘జాతి రత్నాలు’ కథానాయిక ఫరియా అబ్దుల్లా.

* జాన్వీ కపూర్‌ నటించిన ‘రూహీ’ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రచారంలో పాల్గొన్న జాన్వీ తన ఫొటోల్ని ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది.

* పచ్చని పొలాల మధ్య ఫొటోషూట్‌కి వెళ్లింది పాయల్‌ రాజ్‌పుత్‌. అక్కడున్న కారుణ్య అనే బాలికని కలిసి తెలుగులో మాట్లాడి సందడి చేసింది.  ‘నా తెలుగు వినండి’ అంటూ వీడియో షేర్‌ చేసింది.

* ఒక్క లైన్‌ స్టోరీ: లిప్‌బామ్‌ని ఇష్టపడే ఓ అమ్మాయి అంటూ లిప్‌బామ్‌ రాసుకుంటుంది నివేదా థామస్‌. 

* దర్శకురాలు నందిని రెడ్డికి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు నటి మాళవిక నాయర్‌. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ‘కల్యాణ వైభోగమే’ చిత్రం వచ్చింది. 

Advertisement

Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని