శ్రీముఖి డ్యుయల్‌రోల్‌.. పాయ‌ల్ సీరియ‌ల్ జ్ఞాప‌కం - social look
close
Published : 02/06/2021 01:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శ్రీముఖి డ్యుయల్‌రోల్‌.. పాయ‌ల్ సీరియ‌ల్ జ్ఞాప‌కం

social look: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంట‌ర్నెట్ డెస్క్‌:  నాయిక పాయ‌ల్ రాజ్‌పుత్ ధారావాహిక‌లో (టీవీ సీరియ‌ల్) న‌టించిన రోజుల్ని గుర్తు చేసుకుంది. ‘మ‌హాకుంభ్’ అనే ధారావాహిక‌లోని ఓ స‌న్నివేశానికి సంబంధించిన ఫొటోని అభిమానుల‌తో పంచుకుంది.

* ఫొటో గ్రాఫ‌ర్ రాహుల్‌కి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ గ‌తంలో ఆయ‌న చేసిన ఫొటో షూట్‌ని షేర్ చేసింది నాయిక పూజా హెగ్డే.

* అమ్మ‌, కొడుకు పాత్ర‌ల్లో న‌టించి నెట్టింట హంగామా చేస్తోంది శ్రీ ముఖి. లాక్‌డౌన్ క‌ష్టాలు అనే హ్యాష్ ట్యాగ్ జ‌త చేసింది.

* ‘స‌త్య‌’ చిత్ర షూటింగ్‌కి సంబంధించిన అరుదైన ఫొటోని ఇన్‌స్టాలో షేర్ చేశారు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని