రకుల్‌ పంచ్‌.. సోనూ సోలార్‌..  శ్రద్ధా బుట్టబొమ్మ - social look
close
Updated : 16/03/2021 15:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రకుల్‌ పంచ్‌.. సోనూ సోలార్‌..  శ్రద్ధా బుట్టబొమ్మ

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: యువ కథానాయకుడు రామ్‌, కథానాయిక జెనీలియా ఒకే చోట చేరారు. వాళ్లిద్దరూ కలిసి నటించిన ‘రెడీ’ సినిమాలోని అయ్యో అయ్యో దానయ్య పాటకు సరదాగా డ్యాన్స్‌ చేశారు జెనీలియా. 

* నటుడు సోనూ సూద్‌ పంజాబ్‌లోని తన ఇంటికి సోలార్‌ సిస్టమ్‌ను అమర్చారు. తానే స్వయంగా సోలార్‌ ప్యానల్స్‌ ఏర్పాటు చేస్తున్న వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు.

* కథానాయిక రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కిక్‌ బాక్సింగ్‌ చేసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకుంది.

*బాలీవుడ్‌ నటి హ్యూమా ఖురేషీ మొక్కల్ని నాటారు. సంబంధిత ఫొటోలు పంచుకుంటూ మొక్కల ఆవశ్యకత తెలియజేశారు.

* ‘అల వైకుంఠపురములో’ చిత్రంలోని సూపర్‌ హిట్‌ గీతం ‘బుట్ట బొమ్మ’కి స్టెప్పులేసి ఫిదా చేశారు శ్రద్ధా దాస్‌.
Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని