సంగీతం క్లాసంటే భయపడుతూనే.. - sunitha birthday special
close
Updated : 10/05/2021 14:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సంగీతం క్లాసంటే భయపడుతూనే..

ఇంటర్నెట్‌ డెస్క్‌: చిన్నప్పుడు సంగీతం క్లాసంటే ఏడ్చిన అమ్మాయి ఇప్పుడు సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. 3000కు పైగా పాటలు పాడింది, 700 చిత్రాలకి పైగా డబ్బింగ్‌ చెప్పింది. 9 నంది అవార్డులు అందుకుంది. సింగర్‌గా, డబ్బింగ్‌ ఆర్టిస్టుగానే కాదు టీవీ వ్యాఖ్యాతగానూ తెలుగుదనాన్ని పంచింది. ఆమే గాయని సునీత. తన గురించి ఇవన్నీ కాదు కానీ ‘ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో’ గులాబి చిత్రంలోని ఈ ఒక్క గీతం చాలు. సునీత అంటే ఈ వేళలో పాట.. ఈ వేళలో పాట అంటే సునీత అనేంతగా తన స్వరంతో శ్రోతల్ని మాయ చేసింది మరి. నేడు ఆమె పుట్టిన రోజు సందర్భంగా సునీత పాడిన సుమధుర గీతాలు కొన్నింటిని గుర్తు చేసుకుందాం...

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని