గాయని సునీత-రామ్‌ల వెడ్డింగ్‌ టీజర్‌ చూశారా? - sunitha weds ram veerapaneni wedding film teaser
close
Published : 25/01/2021 13:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గాయని సునీత-రామ్‌ల వెడ్డింగ్‌ టీజర్‌ చూశారా?

హైదరాబాద్‌: గాయని సునీత, వ్యాపారవేత్త రామ్‌లు వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. అతికొద్ది మంది కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖుల సమక్షంలో వీరిద్దరి వివాహం వైభవంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. తమ వివాహ వేడుకకు సంబంధించిన ‘వెడ్డింగ్‌ ఫిల్మ్‌ టీజర్‌’ను గాయని సునీత తాజాగా యూట్యూబ్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. సరదా సరదాగా సాగిపోయిన ఈ టీజర్‌ను మీరూ చూసేయండి.

ఇవీ చదవండి

నటీమణుల కష్టాలను కళ్లారా చూశా: సునీత

నిహారిక పెళ్లి: మా మధ్య మాటలు తగ్గాయ్‌Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని