close
Published : 15/01/2021 20:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
‘తాండవ్‌’ యూత్‌ యాంథమ్‌..!

ముంబయి‌: బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ ప్రధాన పాత్రలో నటించిన వెబ్‌సిరీస్‌ ‘తాండవ్‌’. అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌కు హిమాన్షు కిషన్‌ మెహ్రా నిర్మాతగా వ్యవహరించారు. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించారు. పొలిటికల్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్‌ జనవరి 15న అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘తాండవ్’ నుంచి యువత గీతాన్ని చిత్రబృందం గురువారం విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పాట యువతను ఆకట్టుకుంటోంది.Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని