Pelli SandaD: తిరుమలలో ‘పెళ్లి సందD’ బృందం - telugu news pelli sandad team visited tirumala
close
Published : 14/10/2021 18:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Pelli SandaD: తిరుమలలో ‘పెళ్లి సందD’ బృందం

తిరుమల: రోషన్‌, శ్రీలీల జంటగా రూపొందిన చిత్రం ‘పెళ్లి సందD’. గౌరి రోనంకి దర్శకత్వం వహించారు. రాఘవేంద్రరావు పర్యవేక్షణ చేశారు. ఈ చిత్రం దసరా కానుకగా శుక్రవారం విడుదలకానుంది. ఈ సందర్భంగా నాయకానాయికలు రోషన్‌, శ్రీలీల, దర్శకురాలు గౌరి.. శ్రీవారిని దర్శించుకున్నారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. చిత్రం విడుదలకానుండటంతో స్వామివారి ఆశీస్సుల కోసం తిరుమల వచ్చినట్టు రోషన్‌ తెలిపారు.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని