Revanth Reddy: ‘రిపబ్లిక్‌’.. యువత తప్పకుండా చూడాలి : రేవంత్‌ రెడ్డి - telugu news revanth reddy about republic movie
close
Published : 03/10/2021 22:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Revanth Reddy: ‘రిపబ్లిక్‌’.. యువత తప్పకుండా చూడాలి : రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌: సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా దేవా కట్టా దర్శకత్వంలో వచ్చిన ‘రిపబ్లిక్‌’ చిత్రం అద్భుతంగా ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కొనియాడారు. ఏఎంబీ థియేటర్స్‌లో ఎమ్మెల్యే సీతక్క, దర్శకుడు దేవా కట్టా, పాప్‌ గాయని స్మితతో కలిసి ‘రిపబ్లిక్’ చిత్రాన్ని చూసిన ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య విలువలపై రూపొందించిన చిత్రం ఆకట్టుకుందన్నారు. యువత తప్పకుండా సినిమాను చూడాలని సూచించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ఏం చేయాలో ఈ సినిమా స్ఫూర్తినిస్తుందని, ఏ ఉద్దేశంతో అయితే దర్శకుడు ఈ చిత్రాన్ని తీశారో అది నెరవేరుతుందని భావిస్తున్నానన్నారు. కొందరిలో అయినా మార్పు వస్తుందని అభిప్రాయపడ్డారు.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని