ట్రెండింగ్‌లో టాలీవుడ్‌ హీరోలు - tollywood heros trending in tollywood with new movie posters
close
Updated : 01/01/2021 14:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ట్రెండింగ్‌లో టాలీవుడ్‌ హీరోలు

నయా పోస్టర్లతో న్యూ ఇయర్‌ ఫీస్ట్‌..!

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా వైరస్‌ కారణంగా గతేడాది చిన్నబోయిన సినీ పరిశ్రమ ఇప్పుడిప్పుడే మునుపటి కళను సంతరించుకుంటోంది. కొత్త సినిమాల వరుస రిలీజ్‌లతో 2021 సినీ ప్రేమికులకు ఆనందాన్ని అందించనుంది. ఈ క్రమంలోనే కొత్త ఏడాదిని పురస్కరించుకుని గురువారం అర్ధరాత్రి 12 గంటల నుంచే సామాజిక మాధ్యమాల్లో అగ్ర, యువ హీరోలకు సంబంధించిన కొత్త సినిమా పోస్టర్ల జోరు కొనసాగుతోంది. దీంతో పలువురు టాలీవుడ్‌ హీరోల పేర్లు ట్విటర్‌ ట్రెండింగ్‌లో దూసుకెళ్తున్నాయి. ‘వకీల్‌సాబ్‌’, ‘రాధేశ్యామ్‌’, ‘ఉప్పెన’, ‘క్రాక్‌’, ‘ఖిలాడి’.. ఇలా ఎన్నో నయా పోస్టర్లు న్యూ ఇయర్‌ ఫీస్ట్‌గా విడుదలై నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని