close
అవీ.. ఇవీ..
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వైద్యులే ధైర్యం చెప్పారు : తమన్నా


వైద్య సిబ్బందితో తమన్నా

హైదరాబాద్‌:  ప్రముఖ సినీ నటి తమన్నా భాటియా శనివారం నానక్‌రాంగూడ ఫైనాన్షియల్‌ డిస్టిక్ట్‌లోని కాంటినెంటల్‌ ఆసుపత్రిని సందర్శించారు. ఇటీవల కొవిడ్‌ బారిన పడ్డ ఆమె.. ఇదే ఆసుపత్రిలో చేరి వైద్యం పొంది కోలుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ఆసుపత్రి వైద్యులు, నర్సులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఆసుపత్రి వ్యవస్థాపకుడు, డైరెక్టర్‌ డా.గురు ఎన్‌.రెడ్డి, డా.రాహుల్‌ మెడక్కర్‌ తదితరులతో భేటీ అయ్యారు. వైద్యులే ధైర్యం చెప్పారంటూ.. వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇన్‌స్టాగ్రాంలోనూ సందేశం పోస్ట్‌ చేశారు.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.