close
కొత్త సినిమాలు
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
‘అవతార్‌ 2’ చిత్రీకరణ పూర్తి

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియుల్ని అలరించిన చిత్రం ‘అవతార్‌’. ఈ చిత్రానికి మరో నాలుగు సీక్వెల్స్‌ను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌. ఇందులో భాగంగా ‘అవతార్‌ 2’ని 2021లో విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా ప్రభావంతో చిత్రీకరణ ఆలస్యం అయింది. ఈ మధ్యే ఈ సినిమా చిత్రీకరణను తిరిగి న్యూజిలాండ్‌లో మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేసినట్టు తాజాగా జేమ్స్‌ కామెరూన్‌ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘‘అవతార్‌ 2’ చిత్రీకరణ 100శాతం, ‘అవతార్‌ 3’ 95 శాతం పూర్తయింది.’’అని చెప్పారు కామెరూన్‌. 2022 డిసెంబరులో ‘అవతార్‌ 2’ విడుదల కానుంది.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.