అనసూయ హాట్ లుక్‌‌.. వంట చేస్తూ ‘వకీల్‌సాబ్’ - interesting social media posts by cinema actors
close
Published : 09/05/2021 00:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అనసూయ హాట్ లుక్‌‌.. వంట చేస్తూ ‘వకీల్‌సాబ్’

* యాంకర్‌, నటి అనసూయ సరికొత్త ఫొటోలను ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు.

* యాంకర్‌ రవి వంట చేస్తూ, ‘వకీల్‌సాబ్’ను ఆస్వాదిస్తున్నారట.

* నటి మంచు లక్ష్మి వ్యాక్సిన్‌ తీసుకున్నారట.

* బిగ్‌బాస్‌ ఫేమ్‌ అలీ రెజా వానరాలకు ఆహారం అందిస్తూ వాటి ఆకలి తీర్చే ప్రయత్నం చేస్తున్నారు.

* నటి హిమజ తన స్నేహితులతో కలిసి వ్యాక్సిన్‌కు స్పెల్లింగ్‌ నేర్పిస్తున్నారు. ఇలా తాజాగా మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర విషయాలు మీకోసం...


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని