Social Look: శ్రద్ధా అక్కడలా ఇక్కడిలా.. లక్ష్మిరాయ్ గుర్రపు స్వారీ - telugu news social look of tollywood bollywood actors
close
Published : 17/09/2021 01:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Social Look: శ్రద్ధా అక్కడలా ఇక్కడిలా.. లక్ష్మిరాయ్ గుర్రపు స్వారీ

Social Look: సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

* తను ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో, పనిలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఓ వీడియోలో చూపించింది శ్రద్ధాదాస్‌.

* బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌతేలా మార్షల్‌ ఆర్ట్స్‌ చేస్తూ కనిపించింది. ‘నాతో ఫైట్‌ చేయాలనుందా?’ అని అభిమానుల్ని అడిగింది.

* ‘జిమ్‌కి వెళ్తున్నా. ఫొటోలు తీసుకుంటున్నా. తిరిగి ఇంటికి వెళ్లిపోతున్నా’ అంటూ తన దినచర్య గురించి చెప్పుకొచ్చింది శివాత్మిక.

* తను నటించిన ‘తుగ్లక్‌ దర్బార్‌’ ప్రచారంలో భాగంగా దిగిన ఫొటోల్ని రాశీఖన్నా షేర్‌ చేసింది.

* ఓ సముద్ర తీరాన గుర్రపు స్వారీ చేస్తూ కనిపించింది లక్ష్మిరాయ్‌. 









































Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని