యూపీలో మరో గ్యాంగ్‌స్టర్‌ హతం!
close

తాజా వార్తలు

Published : 26/07/2020 02:52 IST

యూపీలో మరో గ్యాంగ్‌స్టర్‌ హతం!

లఖ్‌నవూ: పేరుమోసిన నేరగాడు వికాస్‌ దుబేను మట్టుబెట్టిన పది రోజుల వ్యవధిలోనే ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు మరో కరడుగట్టిన నేరస్థుణ్ని హతమార్చారు. పలు కీలక కేసుల్లో నిందితుడిగా ఉండి పరారీలో ఉన్న గ్యాంగ్‌స్టర్‌ టింకూ కపాలా పోలీస్ కాల్పుల్లో హతమయ్యాడు. బారాబంకీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో అతడు మృతిచెందాడు. ఉత్తర్‌ప్రదేశ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల్లో అతడిపై 27 కేసులు ఉన్నాయి.  రూ.లక్ష రివార్డు కూడా ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని