కాబూల్‌లో బాంబు పేలుళ్లు.. 10మంది మృతి

తాజా వార్తలు

Published : 24/10/2020 20:05 IST

కాబూల్‌లో బాంబు పేలుళ్లు.. 10మంది మృతి

కాబూల్‌: ఆఫ్గనిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో బాంబు పేలుళ్లు సంభవించాయి. ఓ విద్యాలయం సమీపంలో జరిగిన ఈ దుర్ఘటనలో 10మంది మృతి చెందారు. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. మృతుల్లో పాఠశాల చిన్నారులు కూడా ఉన్నట్టు  అధికారులు వెల్లడించారు. ఈ పేలుళ్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని