TS News: రూ.53 కోట్ల మాద‌క‌ద్ర‌వ్యాల ప‌ట్టివేత‌

తాజా వార్తలు

Updated : 06/06/2021 10:34 IST

TS News: రూ.53 కోట్ల మాద‌క‌ద్ర‌వ్యాల ప‌ట్టివేత‌

హైద‌రాబాద్‌: శంషాబాద్ విమానాశ్ర‌యంలో భారీ మొత్తంలో విలువ చేసే మాద‌క‌ద్రవ్యాలు ప‌ట్టుబ‌డ్డాయి. రూ.53 కోట్లు విలువ చేసే 8 కిలోల‌ హెరాయిన్‌ను క‌స్ట‌మ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దోహా నుంచి ఈ ఉద‌యం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వ‌చ్చిన మ‌హిళ వ‌ద్ద మాద‌క‌ద్ర‌వ్యాలు ఉన్న‌ట్లు అధికారులు గుర్తించారు. ఈక్ర‌మంలో డీఆర్‌ఐ అధికారులు మ‌హిళ‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలిని జాంబియాకు చెందిన ముకుంబా క‌రోల్‌గా గుర్తించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని