Hyderabad news: క్షణాల్లో కారు దగ్ధం: వ్యక్తి సజీవదహనం

తాజా వార్తలు

Published : 19/09/2021 01:25 IST

Hyderabad news: క్షణాల్లో కారు దగ్ధం: వ్యక్తి సజీవదహనం

హైదరాబాద్‌: పెద్ద గోల్కొండ వద్ద శనివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. శంషాబాద్ నుంచి తుక్కుగుడ వైపు వస్తున్న కారులో పెద్ద గోల్కొండ ఎగ్జిట్‌ నెంబరు 17 వద్దకు రాగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు క్షణాల్లోనే కారు మొత్తం వ్యాపించడంతో అందులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి సజీవ దహనమైనట్టు సమచారం. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పివేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని