యువతిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన కుటుంబ సభ్యులు

తాజా వార్తలు

Updated : 16/06/2021 09:33 IST

యువతిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన కుటుంబ సభ్యులు

కడప: రాయచోటి కొత్తపల్లిలో దారుణం చోటుచేసుకుంది. సొంత కుటుంబ సభ్యులే యువతిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. ప్రేమించిన వ్యక్తిని పెళ్లిచేసుకుంటానని చెప్పిందనే ఆగ్రహంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఇంట్లో తల్లిదండ్రుల సమక్షంలోనే యువతి సోదరుడు తాజుద్దీన్‌ నిప్పంటించాడు. గాయపడిన యువతిని పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం యువతిని కడప రిమ్స్‌కు తీసుకెళ్లారు.  Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని