close

తాజా వార్తలు

Published : 15/01/2021 08:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మురుగు కాల్వలో బాలుడి మృతదేహం

కామారెడ్డి: కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవుని పల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఆడుకునేందుకు నిన్న మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలుడు శవమై కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

స్థానికుల కథనం ప్రకారం.. నిశాంత్‌(5) గురువారం మధ్యాహ్నం ఆడుకునేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు, బంధువులు పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. ఈరోజు తెల్లవారుజామున వారి ఇంటి ఎదురుగా ఉన్న మురుగు కాల్వలో నిశాంత్‌ మృతదేహం లభ్యమైంది. బాలుడి మృతిపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కామారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చదవండి...
శాంసంగ్‌ కొత్త ఆవిష్కరణలు..ఏంటో తెలుసా..?

ల్యాపీ వేడెక్కుతోందా? ఇలా చేయండి



Tags :

క్రైమ్

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని