Tamilnadu: సినీ ఫక్కీలో దొంగతనం

తాజా వార్తలు

Published : 10/08/2021 01:42 IST

Tamilnadu: సినీ ఫక్కీలో దొంగతనం

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమిళనాడులోని క్రిష్ణగిరిలో ఓ దొంగల ముఠా సినీ ఫక్కీలో  6 కోట్ల విలువైన సెల్ ఫోన్లను దోచుకెళ్లింది. కాంచిపురంలోని ఓ మెుబైల్స్ తయారీ ఫ్యాక్టరీ నుంచి సెల్ ఫోన్లను, కర్ణాటకలోని కోలార్‌కు తరలిస్తుండగా దొంగతనం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ట్రక్కు కర్ణాటక సరిహద్దుల్లోని దేవరాయ సముద్రానికి దగ్గరలో ఉండగా గుర్తు తెలియని దొంగల ముఠా వాహనాన్ని ఆడ్డగించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ట్రక్కులోని డ్రైవర్‌ అతని సహాయకుడిపై దాడి చేసి ఆరుకోట్ల రూపాయలు విలువచేసే సెల్ ఫోన్లను ఎత్తుకెళ్లినట్లు వెల్లడించారు. రహదారిపై ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని