బిహార్‌లో బాంబు పేలుడు..!

తాజా వార్తలు

Published : 10/02/2020 11:28 IST

బిహార్‌లో బాంబు పేలుడు..!

పట్నా: బిహార్‌లో ఓ ఇంట్లో సంభవించిన పేలుడు తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం పట్నాలోని ఓ ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. దీంతో ఆ ఇంటితో పాటు పక్కనే ఉన్న మరో ఇల్లు కూడా ధ్వంసమైంది. ఇంట్లో అక్రమంగా దాచిన బాంబు వల్లే ఈ పేలుడు సంభవించి ఉంటుందని పట్నా పోలీసులు అనుమానిస్తున్నారు. క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన దర్యాప్తు ప్రారంభించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని