సింగరేణిలో ప్రమాదం: నలుగురి మృతి

తాజా వార్తలు

Published : 03/06/2020 01:50 IST

సింగరేణిలో ప్రమాదం: నలుగురి మృతి

రామగుండం: సింగరేణి ఓపెన్‌కాస్ట్‌ ఉపరితల గని-1లోని ఫేజ్‌-2లో మంగళవారం ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓబీ బ్లాస్టింగ్‌ సమయంలో మిస్‌ ఫైర్‌ కావడంతో ప్రమాదం జరిగింది. ఈఘటనలో  ఉదయం షిఫ్టులో పనిచేస్తున్న నలుగురు ఒప్పంద కార్మికులు అక్కడి కక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్టు సమాచారం. ఇప్పటి వరకు మూడు మృత దేహాలను బయటకు తీశారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు రాకేశ్‌ అంజయ్య, ప్రవీణ్‌, కుమార్‌ గా గుర్తించినట్టు సమాచారం.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని