గాంధీలో జూనియర్‌ వైద్యుడిపై దాడి

తాజా వార్తలు

Published : 10/06/2020 01:15 IST

గాంధీలో జూనియర్‌ వైద్యుడిపై దాడి

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలోని జూనియర్‌ వైద్యుడిపై రోగి తరఫు బంధువులు దాడి చేశారు. కరోనా బారిన పడి గాంధీలో చికిత్స పొందుతూ ఇవాళ రోగి ఒకరు మృతి చెందారు. దీంతో మృతుని బంధువులు ఆగ్రహంతో దాడికి దిగారు. ఇనుప కుర్చీలతో జూనియర్‌ వైద్యుడిపై దాడి చేశారు. ఈ దాడిలో వైద్యుడు స్వల్పంగా గాయపడ్డాడు.
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని