TS News: అ.ని.శాకు చిక్కిన జీహెచ్ఎంసీ డీఈ

తాజా వార్తలు

Updated : 31/05/2021 07:47 IST

TS News: అ.ని.శాకు చిక్కిన జీహెచ్ఎంసీ డీఈ

హైద‌రాబాద్‌: జీహెచ్ఎంసీ కాప్రా స‌ర్కిల్ డీఈ అవినీతి నిరోధ‌క‌ శాఖ‌(అ.ని.శా) అధికారుల‌కు చిక్కారు. స్వీప‌ర్ నుంచి లంచం తీసుకుంటూ అధికారుల‌కు ప‌ట్టుబ‌డ్డారు. ఇటీవ‌ల జీహెచ్ఎంసీ మ‌హిళా స్వీప‌ర్ సాలెమ్మ అనారోగ్యంతో మృతిచెందారు. ఆమె ఉద్యోగం భ‌ర్త‌కు ఇచ్చేందుకు డీఈ మ‌హాల‌క్ష్మి లంచం అడిగారు. మ‌ల్లాపూర్‌లోని ఓ హోట‌ల్‌లో రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఆమె అ.ని.శాకు చిక్కారు. ఈ నేప‌థ్యంలో డీఈ మ‌హాల‌క్ష్మి నివాసంలో అధికారులు సోదాలు నిర్వ‌హిస్తున్నారు. 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని