
తాజా వార్తలు
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత
శంషాబాద్: హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ)లో ఓ ప్రయాణికుడి నుంచి కస్టమ్స్ అధికారులు భారీ మొత్తంలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుడి నుంచి 395.07 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న బంగారం విలువ దాదాపు రూ. 19.98 లక్షలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి..
కడప యురేనియం పరిశ్రమలో అగ్ని ప్రమాదం
Tags :