Crime news: హెచ్‌సీయూలో విషాదం.. పీజీ విద్యార్థిని ఆత్మహత్య

తాజా వార్తలు

Updated : 23/08/2021 22:15 IST

Crime news: హెచ్‌సీయూలో విషాదం.. పీజీ విద్యార్థిని ఆత్మహత్య

హైదరాబాద్‌: హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో పీజీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. వసతి గృహంలోని ఆమె గదిలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతురాలు పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్‌కు చెందిన మౌనికగా గుర్తించారు. ఎంటెక్‌లో నానో సైన్స్‌ చదువుతోందని తెలిపారు.ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి ద్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. 

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని