నెల్లూరు జిల్లాలో విషాదం
close

తాజా వార్తలు

Published : 04/04/2020 00:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నెల్లూరు జిల్లాలో విషాదం

అనుమానాస్పద స్థితిలో తల్లి, కుమారుడు మృతి

నెల్లూరు: జిల్లాలోని కోవూరు మండలం గంగవరంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామంలోని ఓ ఇంట్లో తల్లి, కుమారుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. గత రెండురోజులుగా మృతదేహాలు ఇంట్లోనే ఉండటంతో దుర్వాసన వస్తుండటాన్ని స్థానికులు గమనించారు. మృతులను వేమిరెడ్డి అనసూయమ్మ(70) కుమారుడు గోపాల్‌రెడ్డి (45)గా గుర్తించారు. వీరి మరణానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని