viveka murder case: వివేకాహత్యకేసులో కీలక మలుపు

తాజా వార్తలు

Published : 23/07/2021 17:05 IST

viveka murder case: వివేకాహత్యకేసులో కీలక మలుపు

కడప: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు దర్యాప్తులో భాగంగా వరుసగా 47వ రోజు కడప జిల్లాలో సీబీఐ విచారణ కొనసాగుతోంది. వాచ్‌మెన్‌ రంగన్నను సీబీఐ అధికారులు జమ్మలమడుగు కోర్టుకు తీసుకెళ్లి మేజిస్ట్రేట్‌ ఎదుట వాంగ్మూలం నమోదు చేయించారు. సెక్షన్‌ 164 కింద వాచ్‌మెన్‌ రంగన్న వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్‌ నమోదు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని