Tamilnadu: రెచ్చిపోయిన దొంగలు.. ఒకే సారి ఏడు ఇళ్లు చోరీ

తాజా వార్తలు

Published : 01/08/2021 01:07 IST

Tamilnadu: రెచ్చిపోయిన దొంగలు.. ఒకే సారి ఏడు ఇళ్లు చోరీ

చెన్నై: తమిళనాడులో దొంగలు రెచ్చిపోయారు. కోయంబత్తూరు శివారులోని మదుక్కరైలో ఒకేసారి ఏడు ఇళ్లల్లో చోరీలు చేశారు. ఇంట్లోని వారందరూ డాబాపైన నిద్రిస్తున్న వేళ చోరులు తమ పని పూర్తి చేశారు. ఏడు ఇళ్లల్లో లక్షల రూపాయల సొమ్ము చోరీ అయినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో ఆధారాలను సేకరించిన పోలీసులు.. దొంగలు ఇళ్లలోకి ప్రవేశిస్తున్న దృశ్యాలు, చోరీ చేసిన అనంతరం మరో ఇంటికి వెళ్తున్న దృశ్యాలను విడుదల చేశారు. దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని పోలీసులు తెలిపారు. Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని