Accident: డివైడర్‌ను ఢీకొని ట్రక్కు బోల్తా

తాజా వార్తలు

Published : 25/05/2021 01:18 IST

Accident: డివైడర్‌ను ఢీకొని ట్రక్కు బోల్తా

జబల్‌పుర్‌: మధ్యప్రదేశ్ జబల్‌పూర్‌ హైవేపై మితిమీరిన వేగంతో వచ్చిన ఓ ట్రక్కు డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ట్రక్ డ్రైవర్ గాలిలోకి ఎగిరి దూరంగా పడిపోగా... ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్‌ అయ్యాయి. డ్రైవర్, క్లీనర్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని