
గురుముఖం
తిథిప్రత్యేకం
మరిన్నివైకుంఠ ఏకాదశి విశిష్టత ఏమిటి?
మార్గశిర మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని సర్వేకాదశి అని, దీన్నే వైకుంఠ ఏకాదశి/ ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. ఈసారి శుక్రవారం (ఈ నెల 25న) ఏకాదశి వచ్చిందని, ఆ రోజంతా ఉంటుందని, అశ్వనీ నక్షిత్రం ఉందని పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ముక్కోటి ఏకాదశిని మోక్షద ఏకాదశిగా పిలుస్తారు.........